సిరిసిల్లలో కీచక టీచర్.. మైనర్ బాలికలను..?

-

సిరిసిల్లలో ఓ కీచక టీచర్ ఉద్ధాంతం వేలుముగులోకి వచ్చింది. మైనర్ బాలికల ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు వేస్తున్నాడు నరేందర్ అనే ఉపాధ్యాయుడు. ఈ విషయం స్కూల్ HMకు చెప్పిన పట్టించుకోవడం లేదంటునారా విద్యార్థులు. అలాగే విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడింది స్కూల్ హెచ్ఎం శారద.

అయితే సిరిసిల్ల పట్టణం గీతా నగర్ లోని ఓ ప్రభుత్వ హై స్కూల్ లో ఓ కీచక టీచర్ బాగోతాన్ని బయటకు రావడంతో తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 7వ తరగతి గదిలోని బాలికల బాడీ పై, ప్రయివేట్ పార్ట్స్ పై చేతులు వేస్తూ బాలికలను వేదిస్తున్నాడని హెచ్ఎం కి కంప్లైంట్ చేసింది ఓ విద్యార్థిని. నొప్పిగా ఉందని చెప్పిన ఆ టీచర్ బాలికలను వదిలి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే జరిగిన విషయం స్కూల్ HMకి చెప్పినా పట్టించుకోక సదరు కీచక టీచర్ కే సపోర్ట్ చేస్తుందని విద్యార్థుల ఆరోపణలు చేస్తున్నారు.ఈ విషయం బయటకు ఎవరికైన చెప్పితే వారి పై కేసులు పెట్టిస్తామని స్కూల్ HM, మరి కొందరు టీచర్లను బెదిరింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version