తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా…నేడు సురక్ష దినోత్సవం

-

తెలంగాణ దశాబ్ది వేడుకలలో భాగంగా ఇవాళ సురక్ష దినోత్సవం జరగనుంది. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విద్యానాలను ప్రజలకు వివరించేందుకు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దశాబ్ది వేడుకలలో భాగంగా నేడు దినోత్సవాన్ని నిర్వహించేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది.

ఈ వేడుకలలో భాగంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో ఉదయం పెట్రోలింగ్ కార్లు, బ్లూ కోర్స్ వాహనాలు మరియు అగ్నిమాపక వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఆయా జిల్లా మరియు మండల పోలీస్ స్టేషన్లో పోలీసుల ఆయుధాలను చూసేందుకు స్థానిక పౌరులకు అవకాశం కల్పిస్తారు. బడకనాలో హోంగార్డులు, కానిస్టేబుల్ నుంచి ఎస్పీ మరియు ఉన్నతాధికారులు అందరు కలిసి భోజనం చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version