BREAKING : Trs పేరును BRSగా మారుస్తూ పబ్లిక్ నోటిసు ఇచ్చిన టిఆర్ఎస్

-

BREAKING : TRS పార్టీ పేరు మార్పుపై కీలక పరిణామం చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌ పార్టీగా మార్చుతున్నట్లు ఇప్పటికే అధిష్టానం ప్రకటించగా.. తాజాగా దీనిపై ఓ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు మార్పుపై టీఆర్‌ఎస్‌ పబ్లిక్‌ నోటీస్‌ ఇచ్చింది. Trs పేరును బిఆర్ఎస్ గా మారుస్తూ పబ్లిక్ నోటిసు ఇచ్చింది టిఆర్ఎస్.

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు మార్పుపై ఎలాంటి అభ్యంతరాలు ఉంటే తెలిపాలని.. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పేరుతో ఓ ప్రకటన వెలువడింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు మార్పుపై ఎలాంటి అభ్యంతరాలు ఉంటే, 30 రోజుల్లోగా ఈసీకి తెలపాలని కోరింది. ప్రస్తుతం ఈ పేరు మార్పు హాట్‌ టాపిక్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version