Telangana: ఆర్టీసీ డ్రైవర్‌పై చెప్పుతో దాడి చేసిన యువకుడు..వీడియో వైరల్

-

ఆర్టీసీ డ్రైవర్‌పై చెప్పుతో దాడి చేశాడు ఓ యువకుడు. ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత.. ఆర్టీసీ సిబ్బందిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా, ఆర్టీసీ డ్రైవర్‌పై చెప్పుతో దాడి చేశాడు ఓ యువకుడు. ఈ సంఘటనపై కరీంనగర్‌ లో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Youth attacked RTC driver with sandal

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్‌పై గాలిపెల్లి అనిల్ అనే యువకుడు చెప్పుతో దాడి చేశాడు.. దీనితో ఆగ్రహించిన ప్రయాణికులు అతడిని బస్సులోనే బంధించి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version