ముద్దు.. ఈ పేరుకు యువత బాగా కనెక్ట్ అయ్యారు.. ఒకరిపై ఇష్టాన్ని చూపడంతో పాటు శృంగారపు కొరుకలు కూడా రెట్టింపు అవుతాయి.. అందుకే అంటారు ముద్దు పెడితే అన్నీ జరిగిపోయినట్లే అని.. శృంగారం లో అణువుఅణువున రతిని సుఖ ప్రాప్తి చేసేది ముద్దు ఒక్కటే.. ముందు అక్కడ మొదలుపెడితే ఇక చెప్పడానికి ఏమి ఉండదు.. వెయ్యి ఓల్టేజీల శక్తిని ఇస్తుందని అంటున్నారు. అంతేకాకుండా ఈ ముద్దు వల్ల చాలా లాభాలు కూడా ఉన్నట్టు పరిశోధకులు చెపుతున్నారు. ముద్దు వల్ల ఆనందం తద్వారా ఆరోగ్యం ఉత్తేజం తదితర పరిణామాలు ఉంటాయని అంటున్నారు.
ఇక ముద్దుల వలన మనుషుల్లో మార్పులు, ఉత్తేజం కలగడం, మస్తిష్కం లో తీవ్రమైన ఒత్తిడి పెరిగి మనసు ఆనందడోలికల్లో తేలియాడుతుందట. దీంతో సెక్స్ కోరికలు విచ్చుకుంటాయని పరిశోధకులు చెపుతున్నారు. చుంబనాల వలన మీలోని హార్మోన్లు మీ పార్టనర్ శరీరంలోకి ప్రవేశించి ఇద్దరిలోనూ ఆ ప్రభావం ఉంటుందంటున్నది పరిశోధకుల వాదనగా ఉంది. ఇది కేవలం రెండు పెదవుల స్పర్శ వలన మస్తిష్కంలో తీవ్రమైన అలజడి రేగి ఎమోషనల్‌గా మారుస్తుందని నిపుణులు చెబుతున్నారు..
ముద్దు పై అనేక కథనాలు వెలుగులోకి వస్తున్నాయి.. కొన్ని పరిశోధనలు షాకింగ్ విషయాలను చూపించాయి.. ఇద్దరి మధ్య ఉత్పత్తి చెందే ఆక్సీటానిక్, కోర్టీసోల్ హార్మోన్ల శాతాన్ని లెక్కవేశారు. ముద్దుల తర్వాత ఆక్సీటానిక్ హార్మోన్లు వారిరువురిని దగ్గరకు చేరదీయడమే కాకుండా, కోర్టీసోల్ హార్మోన్ శరీరంలో వేడిని పుట్టించి కామోద్దీపనాన్ని మేల్కొల్పుతుందని పరిశోధనల్లో తేలినట్లు పరిశోధకులు తెలిపారు.. అందం మెరుగవుతుంది.. అనారోగ్య సమస్యలు కూడా దరి చేరవు.. ఇక ఆలస్యం ఎందుకు జర్రెసుకోండి..