ఫస్ట్ టైం సెక్స్ చేసేవాళ్లు ఇలా చేస్తే సక్సెస్ అవుతారట..!!

-

శృంగారం అనేది మనుషుల బందాన్ని మరింత బలంగా మారుస్తుంది.తొలిసారి శృంగారంలో పాల్గొనే పురుషులకు, మహిళలకు సెక్స్ కు సంబంధించి అనేక అపొహలు ఉంటాయి. కలయికలో పాల్గొనే వారు కచ్చితంగా ఎగ్జామ్ కు ఎలా ప్రిపేర్ అవుతారో.. అలా ఆ కార్యానికి అస్త్రశస్త్రాలు అన్నీ సిద్ధం చేసుకుని ప్రిపేర్ కావాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు..

 

అయితే మొట్టమొదటసారి ఆ కార్యంలో పాల్గొన్న వారంతా భావప్రాప్తి పొందలేరనే నమ్మకం చాలా మంది మనసులో ఉంటుంది. అందుకే చాలా మంది తొలిసారి శృంగారంలో పాల్గొనేందుకు భయపడిపోతూ ఉంటారు. అయితే శృంగారం పట్ల ఏదో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండటం వల్ల.. అప్పటివరకు ఆ రుచి చూడని వారికి కూడా అందులో పాల్గొనాలనే కోరిక పెరిగిపోతుంది. మొదటిసారి శృంగారంలో పాల్గొనే వారు సక్సెస్ సాధించి.. స్వర్గపు అంచున వెళ్లిన అనుభూతి పొందేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి..

ఆ కార్యం ఇంత సేపు చెయ్యాలి అనేది ఉండదు.. ఎంత సేపు చేస్తే అంత సేపు మీ శక్తీ మీద మూడ్ మీద ఆధారపడి ఉంటుంది.తొలిసారి శృంగారంలో పాల్గొనే అమ్మాయిలకు ఎక్కువ శాతం రక్తం కారే అవకాశం ఉంటుంది. అయితే అలా జరగకపోతే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తొలిసారి కలయికలో హైమెన్ తెగిపోవడం అనే దాంట్లో వాస్తవం లేదు. అది కాస్త వెడల్పుగా మారుతుంది. కొందరికి ఆ కార్యంలో పాల్గొనడానికి ముందే వెడల్పుగా మారే అవకాశం ఉంటుంది. ఇందుకు చిన్నప్పుడు ఆటలాడటం, గుర్రపు స్వారీ వంటివి కారణమవుతాయి.
ఇద్దరికీ ఫస్ట్ సెక్స్ అయితే మాత్రం తొందరపడకూడదు.. కాసేపు శృంగారం గురించి ముచ్చట్లు జరుపుకోవాలి.

ముఖ్యంగా ఎలాంటి యాంగిల్స్ అంటే ఇష్టం.. ఎలాంటి ఫాంటసీలంటే ఇష్టం.. ఏవంటే ఇష్టముండదనే విషయాల గురించి మాట్లాడుకుంటే.. మీరు ఆ కార్యంలో రెచ్చిపోవచ్చు.ఇది ప్రతి జంట గుర్తుంచుకోవాలి…
తొలిసారి శృంగారంలో పాల్గొనే వారు ఫోర్ ప్లేపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మీ పార్ట్నర్ బాడీలో ఎక్కడ తాకితే వారు సంతోషంగా ఫీలవుతారనే విషయాలను తెలుసుకోవాలి. ఫస్ట్ టైమ్ సెక్స్ లో ఎక్కువ సమయం రెస్ట్ దొరుకుతుందనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి..అందరికి తెలిసిన విషయం..ముందు రొమాన్స్ చేసి తర్వాత రెచ్చిపోవడమే..

Read more RELATED
Recommended to you

Exit mobile version