టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ : సినీ తారల చిట్టా విప్పిన నిందితుడు !

-

టాలీవుడ్ డ్రగ్స్ కేసు లో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఈ డ్రగ్స్ కేసు లో ఈడి ముందు అప్రూవర్ గా మారాడు నిందితుడు కెల్విన్. 6 నెలల క్రితం కెల్విన్ పై కేసు నమోదు చేసింది ఈడీ. అయితే ఈ ఎక్సైజ్ కేసు ఆధారంగా కెల్విన్ పై కేసు నమోదు చేసింది ఈడీ. ఇక ఈ ఎక్సైజ్ అధికారుల ముందు నోరు విప్పని కెల్విన్… ఈడీ కేసు తో అప్రూవర్ గా మారి సినీ తారల చిట్టా విప్పాడు.

కెల్విన్ స్టేట్మెంట్ ఆధారం గానే సినీ తారలకు లకు నోటీసులు ఇచ్చింది ఈ డి. కెల్విన్ అకౌంట్ లోకి భారీగా నిధులను సినీ తారలు బదిలీ చేసారు. దీంతో ఇప్పటికే కెల్విన్ అకౌంట్ ని ఫ్రీజ్ చేశారు ఈడి అధికారులు. కెల్విన్ అకౌంట్ ఆధారంగా సినీ తారల అకౌంట్ల ను ఫ్రీజ్ చేసే యోచనలో ఈ డి అధికారులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ కేసు లో గంట గంట కు ఉత్కంట నెలకొంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version