ప్రజలు ఎన్నుకుంటేనే కల్వకుంట్ల కుటుంబం అధికారంలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఈ విమర్శలను కేటీఆర్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడితే… గొంగళ్లలో వెంట్రుకలు ఏరుకున్నట్లు ఉంటుందని ఎద్దేవా చేశారు. ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు ఏమీ లేదని.. దళితుల, పేదవర్గాల ఓటు చీల్చేందుకు వైఎస్ షర్మిళ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లు తిరుగుతున్నారని విమర్శించారు.
ప్రజలు ఎన్నుకుంటేనే కల్వకుంట్ల కుటుంబం అధికారంలో ఉంది: కేటీఆర్
-