వాస్తు: ఇలాంటి గడియారాలని అస్సలు ఇంట్లో పెట్టద్దు..!

-

వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి సమస్యలకైనా సరే పరిష్కారం దొరుకుతుంది. ఈ మధ్య కాలం లో ప్రతి ఒక్కరూ వాస్తు చిట్కాలని పాటిస్తున్నారు వాస్తు ప్రకారం ఇలా చేస్తే కచ్చితంగా సమస్యల నుండి బయటపడొచ్చు. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని షేర్ చేసుకున్నారు. ఇక మరి వాటి కోసం చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లల్లో గడియారాలని పెడుతూ ఉంటారు గడియారాలని పెట్టేటప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు.

గడియారల విషయంలో తప్పులు ఏమైనా చేస్తే కచ్చితంగా సమస్యలను ఎదుర్కోవాలని పండితులు అంటున్నారు. ఎప్పుడూ కూడా పని చేయని గడియారలని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు. అలానే విరిగిపోయిన గడియారాలు కూడా ఇంట్లో పెట్టకండి. వీటి వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గడియారాల అద్దాలు విరిగిపోయినా సరే చాలా మంది వాటిని ఇంట్లోనే ఉంచుతారు. అలాంటి గడియారాలు పెడితే నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది.

గడియారాలను పెట్టేటప్పుడు కొన్ని దిక్కులు లో మాత్రమే పెట్టాలి. వాస్తు ప్రకారం గడియారాలు ని పెట్టేటప్పుడు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపుకి కానీ పెడితే మంచిది ఇలా చేస్తే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. వాస్తు శాస్త్ర ప్రకారం దక్షిణ దిశ లో అసలు గడియారలని పెట్టకండి ఇది నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. అలానే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని కొన్ని గడియారాలు పెద్ద పెద్ద శబ్దాన్ని కలిగిస్తూ ఉంటాయి. మంచి శబ్దాలు రావు. అటువంటి వాటిని పెట్టకండి వీటి వలన ఒత్తిడి కలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ దూరమైపోయి నెగటివ్ ఎనర్జీ ని తీసుకు వస్తుంది కాబట్టి ఈ తప్పులు అసలు చేయొద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version