వాస్తు: మీ ఇంట్లో ఏనుగు, ఆవు దూడ విగ్రహాలు ఉన్నాయా..? వాటితో పాటు ఇవి కూడా అదృష్టాన్ని తెస్తాయి..

-

వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన చాలా సమస్యల నుండి బయటపడచ్చు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు వాస్తు ని అనుసరిస్తున్నారు. వాస్తు ప్రకారం కనుక మనం ఫాలో అయితే సమస్యలన్నిటికీ దూరంగా ఉండొచ్చు. అలానే వాస్తు ప్రకారం అనుసరిస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. సో వాస్తు ప్రకారం తప్పక ఫాలో అవ్వండి. ఇంట్లో ఇలాంటి వస్తువులు ఉంటే మనకి ఎంతో మంచి కలుగుతుంది అని పండితులు అంటున్నారు.

వాస్తు ప్రకారం ఇవి ఇంట్లో ఉంటే చాలా మంచి కలుగుతుంది. పరిష్కారం దొరుకుతుంది. వాస్తు ప్రకారం కొన్ని వాటిని ఇంట్లో ఉంచుకుంటే మనకి అదృష్టం వస్తుంది. సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం సాలిడ్ సిల్వర్ లేదా కంచు ఎనుగులు ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఏనుగు ఇంట్లో ఉంటే ధనం ఉంటుంది. ఏనుగుని ఇంట్లో ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. బెడ్రూంలో ఏనుగు విగ్రహాలని పెట్టుకోవడం వలన వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.

అలానే గుర్రం బొమ్మని కూడా మీరు ఇంట్లో ఉంచుకోవచ్చు. గుర్రం విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే సక్సెస్ ని పొందొచ్చు. ఉత్తరం వైపు గుర్రం బొమ్మని పెట్టడం వలన అనుకున్నది సాధించొచ్చు అలానే ఇంట్లో జంట హంసలని ఉంచితే ఆనందం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. తాబేలును కూడా ఇంట్లో ఉంచుకోవడం మంచిది ఇది కూడా అదృష్టాన్ని తీసుకువస్తుంది. తాబేలుని తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ పెడితే చక్కటి ఫలితాలు ని పొందొచ్చు. ఆవు దూడ విగ్రహాలని కూడా ఇంట్లో ఉంచుకోవచ్చు ఇవి కూడా చక్కటి ఫలితాలను అందిస్తాయి. ఆవు దూడ విగ్రహం ఇంట్లో ఉండడం వలన పిల్లలకి చదువు మీద ఆసక్తి కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version