వాస్తు: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉందా..? అయితే ఇలా ప్రయత్నం చేయండి..!

-

వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండడానికి అవుతుంది. చాలా మంది ఈ మధ్య కాలం లో వాస్తు ప్రకారం అనుసరిస్తున్నారు ఎన్నో రకాల సమస్యలని వాస్తు ప్రకారం అనుసరించి మనం దూరం చేసుకోవచ్చు పండితులు ఈరోజు ముఖ్యమైన విషయాలని చెప్పారు చాలామందిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా తక్కువగా ఉంటుంది.

 

సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్న వాళ్ళు ఈ చిట్కాలను పాటించడం మంచిది. వీటిని పాటిస్తే చక్కటి ఫలితాలని పొందొచ్చు సమస్యలన్నిటికీ కూడా దూరంగా ఉండొచ్చు మరి ఇంక వాటి కోసం చూసేద్దాం.

సూర్యుడిని పూజించండి:

సూర్య భగవానుడిని పూజించడం వలన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఉదయాన్నే లేచిన తర్వాత సూర్యుడిని పూజించడం వలన చక్కటి ఫలితాలను పొందొచ్చు.
సూర్యుడిని పూజించేటప్పుడు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవండి. సూర్య భగవానుడికి నీళ్లు అందించడం వలన కూడా సెల్ కాన్ఫిడెన్స్ ని పెంచుకోవచ్చు.

ఆవుకి ఆహారాన్ని ఇవ్వండి:

పచ్చగడ్డిని ఆవుకి మేత కింద వేస్తే కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అదే విధంగా ఇది మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది.

కిటికీలని తెరిచి ఉంచండి;

వాస్తు ప్రకారం కిటికీలని తెరిచి పెట్టి ఉంచడం వలన కూడా చక్కటి ఫలితాలను పొందవచ్చు కిటికీలని తెరిచి ఉంచితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఇలా కూడా మీరు ప్రయత్నం చేసి చూడండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఇలా కూడా పెంచుకోవచ్చు.

గాయత్రి మంత్రాన్ని జపించండి:

గాయత్రి మంత్రాన్ని జపిస్తే కూడా చక్కటి ఫలితాలను పొందొచ్చు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుకోవచ్చు చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలని మరి వీటిని అనుసరించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుకోండి ఆనందంగా జీవించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version