Viduthalai Part 1 : ఓటీటీలోకి సూపర్ హిట్ చిత్రం

-

జాతీయ అవార్డు గ్రహీత వెట్రీమారన్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి, సూర్య నటించిన పోలీస్ యాక్షన్ డ్రామా విడుదలై-1 చిత్రం తమిళనాట సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తమిళ ఓటీటి హక్కులను జీ5 సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల చివరి వారంలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ మూవీని తెలుగులో విడుదల పార్ట్-1 పేరుతో గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version