Vidya Balan: వివిధ భంగిమల్లో జారుతున్న విద్యా బాలన్‌ పరువాలు

-

బాలీవుడ్ సినిమా ప్రపంచంలో ఎంతమంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా కూడా ఒకప్పుడు మంచి టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు అందుకున్న వారిలో విద్యాబాలన్ ఒకరు.

ద్యా బాలన్, తెలుగులో బాలకృష్ణ హీరోగా చేస్తూ నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించింది. ఆ సినిమాలో తన నటనతో అందరిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ఆ సినిమాలో తన నటనతో అందరిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. హిందీలో విద్యా బాలన్.. పలు విజయవంతమైన చిత్రాలు చేసింది. ‘ఇష్కియా’, ‘ది డర్టీ పిక్చర్’, ‘కహాని’ లాంటీ చిత్రాలు చేసి.. యావత్ దేశం మొత్తం అభిమానుల్ని సంపాదించుకుంది.


అయితే.. విద్యా బాలన్ లేటు వయసులో కూడా కుర్రాళ్లకు అందాల విందును వడ్డిస్తోంది. విద్యా బాలన్ నాలుగు పదుల వయసులోనూ తన గ్లామర్‌తో కుర్రాళ్ల మతి పోగొట్టేస్తోంది.

విద్యాబాలన్‌ `డర్టీ పిక్చర్‌` నుంచి తన రూట్‌ మార్చేసింది. అందులో గ్లామర్‌ డోస్‌ తో బ్రేక్‌ ది బారియర్స్ అని నిరూపించింది. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో మెస్మరైజ్‌ చేస్తుంది.

అదే సమయంలో ఛాన్స్ వచ్చినప్పుడల్లా ఎక్స్ పోజింగ్‌ పాత్రలకు కూడా ముందే ఉంటుంది. బలమైన పాత్రల్లో అందాలు ఆరబోయాల్సి వస్తే ఏమాత్రం అభ్యంతరం లేకుండా చూపించేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version