విజ‌య‌ప‌థం – తెలంగాణ జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్‌

-

1. స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ కార్యాలయం ఎక్కడ కలదు?
A) పాల్వంచ
B) ఎర్రగుంట్ల
C) సింహాచలం
D) జగ్గయ్యపేట

2. 2011 లెక్కల ప్రకారం తెలంగాణ అక్షరాస్యత
A) 66.5 %
B) 66.46 %
C) 60.47%
D) 65.66 %

3. మహారాష్ట్రలోని త్రయంబకం ఏ నదీ జన్మస్థానం?
A) కృష్ణా
B) గోదావరి
C) పెన్నా
D) మంజీర

4. గోండ్వానా శిలలో అధికంగా దొరికే ఖనిజం?
A) ఇనుము
B) మాంగనీసు
C) బొగ్గు
D) బాక్సైట్

5. ఈ క్రింది వానిలో సరికానిది
A) బాక్సైట్ – అల్యూమినియం
B) పబ్లెండ్ – యురేనియం
C) మోనజైట్ – థోరియం
D) ఇల్మనైట్ – టిటానియం

6. మైకాను ఏ పరిశ్రమలో ఉపయోగిస్తారు
A) ఇనుము ఉక్కు పరిశ్రమ
B) విద్యుత్
C) కాగితపు పరిశ్రమ
D) సిమెంటు పరిశ్రమ

7. విద్యుత్ వాహకతను ప్రదర్శించే అలోహం
A) గ్రానైట్
B) గ్రాఫైట్
C) అపోటైట్
D) ఏదీకాదు

8. సీతాఫలాలు అధికంగా ఈ జిల్లాలో పండుతాయి?
A) కరీంనగర్
B) మహబూబ్‌నగర్
C) ప్రకాశం
D ) వరంగల్

9. క్రింది వానిలో రబీ పంట
A) వరి
B) మొక్కజొన్న
C) సెనగలు
D) వేరుశనగ

10. గోదావరి నది ఏ ప్రాంతం వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది?
A) ఆదిలాబాద్ – బాసర
B) మహబూబ్‌నగర్ – తంగడి
C) నిజామాబాద్ – బోధన్
D) మెదక్ – సంగారెడ్డి

జవాబులు:

1. స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ కార్యాలయం ఎక్కడ కలదు?
జవాబు: A
ఖమ్మం జిల్లా పాల్వంచలో స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ కార్యాలయం ఉన్నది

2. 2011 లెక్కల ప్రకారం తెలంగాణ అక్షరాస్యత
జవాబు: B
2011 లెక్కల ప్రకారం తెలంగాణ అక్షరాస్యత 66.46 %

3. మహారాష్ట్రలోని త్రయంబకం ఏ నదీ జన్మస్థానం?
జవాబు: B
గోదావరి నది జన్మస్థానం మహారాష్ట్రలోని త్రయంబకం

4. గోండ్వానా శిలలో అధికంగా దొరికే ఖనిజం?
జవాబు: C
బొగ్గు గోండ్వానా శిలలో అధికంగా లభిస్తుంది

5. ఈ క్రింది వానిలో సరికానిది
జవాబు: D

6. మైకాను ఏ పరిశ్రమలో ఉపయోగిస్తారు
జవాబు: B
విద్యుత్ పరిశ్రమలలో మైకాను ఉపయోగిస్తారు

7. విద్యుత్ వాహకతను ప్రదర్శించే అలోహం
జవాబు:B
గ్రాఫైట్ విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తుంది

8. సీతాఫలాలు అధికంగా ఈ జిల్లాలో పండుతాయి?
జవాబు: B
మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా సీతాఫలాలు పండుతాయి

9. క్రింది వానిలో రబీ పంట
జవాబు: C
సెనగలను రబీలో పండిస్తారు

10. గోదావరి నది ఏ ప్రాంతం వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది?
జవాబు: A
ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద గోదావరి నది తెలంగాణలోకి ప్రవేశిస్తుంది

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s vijayapatham.com వెబ్‌సైట్‌లోని ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version