నమ్మకద్రోహానికి నిలువెత్తు రూపం ఈ రామోజీ – విజయసాయిరెడ్డి

-

నమ్మకద్రోహానికి నిలువెత్తు రూపం ఈ రామోజీ అని మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రామూ! జీజే రెడ్డి ఎవరో గుర్తున్నాడా? మార్గదర్శి, ఈనాడు, నవోదయ, ఉషోదయ వ్యవస్థాపక ప్రమోటర్. నువ్వు గుమస్తాగా పని చేసింది ఆ జీజే దగ్గరే. FIR 26/77లో అతడిని నేరస్తుడుని చేసి, దేశం నుండి సాగనంపి అతని కంపెనీలను, ఆస్తులను దిగమింగావే ఆ జీజే! నమ్మకద్రోహానికి నిలువెత్తు రూపం ఈ డ్రామోజీ అన్నారు సాయిరెడ్డి.

క్రికెట్ కూడా నీకు దందాలా కనిపిస్తోందా? క్రీడలపై నీ రాజకీయ క్రీనీడ ఏందిరా డ్రామూ? నిందితుడైనంత మాత్రాన పదవులు చేపట్టొద్దంటే మీ చంద్రం సీఎం కూడా కాలేకపోయేవాడు. మార్గదర్శి సహా నువ్వు కూడా చాలా కేసుల్లో క్రిమినల్‌వే కదా కులగజ్జి డ్రామూ! నీ నేరాలకు ఎప్పుడో నీకు ఉరి శిక్ష పడాలని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version