యాంకర్ పై మనసు పారేసుకున్న విశ్వక్ సేన్..!

-

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ తక్కువ సినిమాల్లో నటించి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఎక్కువగా వివాదాస్పద కామెంట్లతో వార్తల్లోకి ఎక్కుతూ ఉంటాడు. ప్రస్తుతం ఈ హీరో గ్యాంగ్ ఆఫ్ గోదావరి, గామీ వంటి సినిమాలతో ప్రేక్షకులు ముందుకి రావడానికి రెడీ అయ్యాడు ప్రస్తుతం విశ్వక్సేన్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది.

యాంకర్ స్రవంతిని పొగుడుతూ ఈ హీరో కామెంట్స్ చేశాడు. ఇక చాలా బాగుంది అంటూ స్రవంతి ఏదో చెప్పబోతుంటే ఇంతలోనే మీరు ఈ మధ్య హీరోయిన్స్ కన్నా మంచి చీరలు కడుతున్నారని అన్నాడు. దానికి ఆమె థాంక్స్ చెప్పి నవ్వింది. ఇక ఈ వీడియో చూసిన వారందరూ రకరకాల దా కామెంట్లు చేస్తున్నారు నీ కన్ను ఆమెపై పడిందా ఆమె షోలు పడ్డట్టే అని అందరూ రచ్చ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version