తెలంగాణ-ఏపీ రాష్ట్రాల్లో నీళ్లతో నిండుకుండల్లా ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి. గత నెల రోజులు గా కురుస్తున్న వర్షాలకు అన్ని ప్రాజెక్టులు నిండిపోయాయి. గోదావరి వరద ప్రవాహం కద్దాం డ్యాం, దుమ్ముగూడెం వద్ద నెమ్మదిగా పెరుగుతూ, శ్రీ రామ సాగర్, శ్రీ పాద ఎల్లంపల్లి, ధవళేశ్వరం వద్ద నిలకడగా ఉంటూ, కాళేశ్వరం, లక్ష్మి బ్యారేజ్, కంతనపల్లి వద్ద నెమ్మదిగా తగ్గుతుంది. పౌని వద్ద వెంగంగా నెమ్మదిగా పెరుగతుంది. వార్ధ వరద ప్రవాహం బామిని, సిర్పూర్ వద్ద తగ్గుతుంది.
పాతగూడెం వద్ద ఇంద్రావతి వరద ప్రవాహం తగ్గుతుంది. బలిమెల డ్యాం వద్ద సీలేరు నిలకడగా ఉంది. కిన్నెరసాని తగ్గుతూ, ముర్రేడు వాగు ప్రవాహం పెరుగుతుంది. చింతూరు వద్ద శబరి హెచ్చరిక స్థాయిని దాటి నిలకడగా ఉంది.

తెలంగాణ-ఏపీ రాష్ట్రాల్లో నీళ్లతో నిండుకుండల్లా ప్రాజెక్టులు
భైంసా
ప్రమాదకర స్థాయి – 352.27
అత్యధిక వరద నమోదు స్థాయి – 354.27
ప్రస్తుత స్థాయి – 347.47 @ 12pm
తగ్గుతుంది
శ్రీరామ్ సాగర్
పూర్తి రిజర్వాయర్ స్థాయి – 332.54
గరిష్ట నీటి స్థాయి – 333.15
ప్రస్తుత స్థాయి – 331.958 @ 12pm
నిలకడగా ఉంది
కద్దాం డ్యాం
పూర్తి రిజర్వాయర్ స్థాయి – 213.21
ప్రస్తుత స్థాయి – 210.235 @ 6am
నెమ్మదిగా పెరుగుతుంది
శ్రీ పాద ఎల్లంపల్లి
పూర్తి రిజర్వాయర్ స్థాయి – 148
ప్రస్తుత స్థాయి – 145.84 @ 1pm
నిలకడగా ఉంది
మంచిర్యాల
ప్రమాదకర స్థాయి – 133.316
అత్యధిక వరద నమోదు స్థాయి – 137.386
ప్రస్తుత స్థాయి – 127.346 @ 1pm
తగ్గుతుంది
బామిని
ప్రమాదకర స్థాయి – 174
అత్యధిక వరద నమోదు స్థాయి – 176.45
ప్రస్తుత స్థాయి – 164.94 @ 1pm
తగ్గుతుంది
సిర్పూర్
ప్రమాదకర స్థాయి – 160.95
అత్యధిక వరద నమోదు స్థాయి – 162.57
ప్రస్తుత స్థాయి – 157.16 @ 12pm
తగ్గుతుంది
పౌని
ప్రమాదకర స్థాయి – 227.73
అత్యధిక వరద నమోదు స్థాయి – 237.115
ప్రస్తుత స్థాయి – 222.7 @ 11am
పెరుగుతుంది
అస్థి
ప్రమాదకర స్థాయి –
అత్యధిక వరద నమోదు స్థాయి – 155.35
ప్రస్తుత స్థాయి – 148.7 @ 1pm
తగ్గుతుంది
కాళేశ్వరం
ప్రమాదకర స్థాయి – 104.75
అత్యధిక వరద నమోదు స్థాయి – 107.05
ప్రస్తుత స్థాయి – 102.39 @ 1pm
తగ్గుతుంది
లక్ష్మి బ్యారేజ్
పూర్తి రిజర్వాయర్ స్థాయి – 100
ప్రస్తుత స్థాయి – 96.4 @ 12pm
తగ్గుతుంది
పాతగూడెం
ప్రమాదకర స్థాయి – 96.75
అత్యధిక వరద నమోదు స్థాయి – 103.61
ప్రస్తుత స్థాయి – 91.91 @ 12pm
తగ్గుతుంది
పెరూర్
ప్రమాదకర స్థాయి – 81.15
అత్యధిక వరద నమోదు స్థాయి – 87.42
ప్రస్తుత స్థాయి – 81.67 @ 1pm
ప్రమాదకర స్థాయి నుండి నెమ్మదిగా తగ్గుతుంది
పి.వి.ఎన్.రావు కంతనపల్లి
పూర్తి రిజర్వాయర్ స్థాయి – 83
ప్రస్తుత స్థాయి – 83.2 @ 12pm
తగ్గుతుంది
ఏటూరునాగారం
ప్రమాదకర స్థాయి – 75.82
అత్యధిక వరద నమోదు స్థాయి – 77.66
ప్రస్తుత స్థాయి – 73.61 @ 1pm
హెచ్చరిక స్థాయి నుండి తగ్గుతుంది
దుమ్ముగూడెం
ప్రమాదకర స్థాయి – 55
అత్యధిక వరద నమోదు స్థాయి – 60.25
ప్రస్తుత స్థాయి – 53.86 @ 12pm
హెచ్చరిక స్థాయి దాటి పెరుగుతుంది
భద్రాచలం @ 12pm
ప్రమాదకర స్థాయి – 48.77
అత్యధిక వరద నమోదు స్థాయి – 55.66
ప్రస్తుత స్థాయి – 48.063మీ / 50.70అడుగులు
దిగువకు నీటి విడుదల : 12,96,376 క్యూసెక్లు
హెచ్చరిక స్థాయి దాటి నెమ్మిదిగా పెరుగుతుంది
సుక్మా
ప్రమాదకర స్థాయి – 199.565
అత్యధిక వరద నమోదు స్థాయి – 203.4
ప్రస్తుత స్థాయి – 192.415 @ 12pm
తగ్గుతుంది
బలిమెల డ్యాం
పూర్తి రిజర్వాయర్ స్థాయి – 462.07
ప్రస్తుత స్థాయి – 447.081 @ 12pm
నిలకడగా ఉంది
కుంట
ప్రమాదకర స్థాయి – 43.3
అత్యధిక వరద నమోదు స్థాయి – 50.13
ప్రస్తుత స్థాయి – 41.74 @ 12pm
తగ్గుతుంది
చింతూరు
ప్రమాదకర స్థాయి – 43
అత్యధిక వరద నమోదు స్థాయి – 50.42
ప్రస్తుత స్థాయి – 41.78 @ 12pm
హెచ్చరిక స్థాయిని దాటి నిలకడగా ఉంది
కూనవరం
ప్రమాదకర స్థాయి – 39.24
అత్యధిక వరద నమోదు స్థాయి – 51.3
ప్రస్తుత స్థాయి – 41.74 @ 12pm
ప్రమాదకర స్థాయిని దాటి నిలకడగా ఉంది
పోలవరం
ప్రమాదకర స్థాయి –
అత్యధిక వరద నమోదు స్థాయి – 28.017
ప్రస్తుత స్థాయి – 24.517 @ 12pm
నిలకడగా ఉంది
ధవళేశ్వరం
ప్రమాదకర స్థాయి – 16.08
అత్యధిక వరద నమోదు స్థాయి – 18.36
ప్రస్తుత స్థాయి – 15.18 @ 12pm
హెచ్చరిక స్థాయిని దాటి నిలకడగా ఉంది