పుట్టింటి నుండి అత్తారింటికి వెళ్ళేటప్పుడు.. అస్సలు వీటిని తీసికెళ్ళకూడదు..!

-

పుట్టింటి నుండి అత్త ఇంటికి వెళ్ళేటప్పుడు మనం అస్సలు కొన్ని పొరపాట్లు చేయకూడదు. చాలా మంది తెలియక ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. కానీ అసలు ఇటువంటివి చేయకూడదు. పుట్టింటి నుండి అత్త వారింటికి వెళ్లేటప్పుడు గుమ్మడికాయను తీసుకువెళ్లడం మంచిది కాదు. అత్తవారింటికి ఎప్పుడు కూడా పుట్టింటి నుండి గుమ్మడికాయని తెచ్చుకోకూడదు. గుమ్మడికాయ తెచ్చుకోవాల్సి ఉంటే డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి.

 

పదునైన ఆయుధాల్ని కూడా తెచ్చుకోకూడదు. అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఇటువంటివి తెచ్చుకోకూడదు. అటువంటివి పుట్టింటి నుండి అత్త వారింటికి తీసుకెళ్లడం వలన భార్య భర్తల మధ్య సమస్యలు కలుగుతాయి. పుట్టింటి నుండి అత్త వారింటికి వెళ్తున్నప్పుడు అగ్గిపెట్టని కూడా తీసుకు వెళ్ళకండి. నూనె ని కానీ ఉప్పు ని కానీ పుట్టింటి నుండి అత్తవారింటికి తీసుకు వెళ్ళకూడదు.

పుట్టింటి నుండి అత్తవారింటికి ఉప్పుని కూడా తీసుకువెళ్లడం మంచిది కాదు. ఉప్పుని తీసుకెళ్తే అరిష్టం. నూనెను తీసుకువెళ్లడం వలన కూడా అరిష్టం కలుగుతుంది. చీపురు కట్టని కూడా తీసుకువెళ్లకూడదు. అద్దం కూడా తీసుకువెళ్లకూడదు. రెండు కుటుంబాలు బాగుండాలంటే అద్దాన్ని కూడా పుట్టింటి నుండి వెళ్లేటప్పుడు అత్తవారింటికి తీసుకెళ్లకూడదు.

ఈసారి మీరు పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్లేటప్పుడు, ఈ పొరపాట్లని చేయకుండా చూసుకోండి ఇటువంటివి చేయడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాలి. భార్యా భర్తలు కలకాలం కలిసి ఆనందంగా ఉండాలంటే, ఈ పొరపాట్లు అసలు చేయకండి. లేకపోతే అనవసరంగా మీరే సతమతమవ్వాలి కాబట్టి అసలు ఇలాంటి పొరపాట్లు చేయకండి ఇలాంటి పొరపాటులని చేయకుండా ఉంటే భార్యాభర్తల మధ్య బంధం బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version