హిజ్రాలతో యువకుల రేవ్ పార్టీ కలకలం.. కండోమ్ ప్యాకెట్లు లభ్యం !

-

హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి ఓ రేవ్ పార్టీ కలకలం సృష్టించింది. హిజ్రాలతో రేవ్ పార్టీ నిర్వహించిన వారిని అరెస్టు చేశారు పోలీసులు. పక్కా సమాచారం మేరకు కూకట్పల్లిలో నిర్వహించిన ఈ రేవ్ పార్టీని భగ్నం చేశారు ఎస్వోటీ పోలీసులు.

కూకట్ పల్లి వివేకానంద నగర్ లోని ఇంటిపై దాడులు చేసిన ఎస్వోటీ పోలీసులు.. 44 మంది యువకుల తో పాటు ఇద్దరు హిజ్రాలను కూడా అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. పెద్ద మొత్తంలో మద్యం బాటిల్, కండోమ్ ప్యాకెట్లు ఈ దాడుల్లో స్వాధీనపరుచుకున్నారు అధికారులు. యువకులంతా కలిసి ప్రతి వీకెండ్లో పార్టీ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. పట్టుబడిన వారంతా కూడా హోమో సెక్స్ వల్ గా అనుమానిస్తున్నారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకొని దారిపత్తు ప్రారంభించారు పోలీసులు. ఇక ఈ సంఘటన గురించి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version