ఏపీ

కుప్పం టీడీపీ నేతల ఇళ్లపై దాడి.. వైసీపీ నేతలపై ఫైర్ అయిన చంద్రబాబు!

చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ నేత రవి, గంగమ్మ గుడి మాజీ చైర్మన్ ఆర్ఆర్.రవి ఇళ్లపై సోమవారం అర్ధరాత్రి దాడి జరిగింది. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ఇళ్లపై రాత్రి వేళ్లల్లో మద్యం సీసాలు, రాళ్లతో దాడి...

అది జగన్ స్కీం కాదు.. మోడీ ప్రవేశ పెట్టిన స్కీం: జేపీ నడ్డా

భారత దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు బీజేపీ కార్యకర్తలు, ప్రజలు మద్దతు తెలపాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఏపీ పర్యటనలో భాగంగా సోమవారం ఆయన విజయవాడ చేరుకున్నారు. ఈ మేరకు బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశానికి హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో 46వేల పోలింగ్ బూత్‌లు...

అమిత్ షాతో సీఎం జగన్ భేటీ.. ఈ అంశాలపై చర్చ..!!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించుకున్నారు. రాష్ట్ర విభజన హామీలు, రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. కాగా, సీఎం జగన్ రెండో రోజు పర్యటనలో భాగంగా.. శుక్రవారం ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌తో భేటీ...

అనిశా యాప్.. లంచం అడిగితే ఫిర్యాదు చేయండి: జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిరోధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందులో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు.. అవినీతి నిరోధక శాఖ (అనిశా) కొత్తగా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బుధవారం యాప్‌ను ప్రారంభించారు. ‘ఏసీబీ 14400’ పేరుతో అవినీతి నిరోధక...

పోలవరం ప్రాజెక్ట్ పై మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వరదల కారణంగా దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో నిజానిజాలు తేల్చి చెప్పాలని నేతలు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. ఈ విషయంపై చర్చలు జరిపేందుకు రావాలని...

మైనర్ బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం.. మూడు నెలలుగా..!!

ఏపీలో మరో వాలంటీర్ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల మైనర్ బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లిదండ్రులు...

వచ్చే ఎన్నికల్లో 160 సీట్లు గెలుస్తాం: అచ్చెన్నాయుడు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనపై ప్రజలు విసిగిపోయారని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్ పాలనపై టీడీపీ నేతలు మండిపడ్డారు. జగన్ మూడేళ్ల పాలనపై చార్జ్ షీట్ విడుదల చేశారు. వైకాపా పాలనలో రాష్ట్ర అభివృద్ధి 30...

యూపీఎస్సీ సివిల్స్-2021 ఫలితాలు.. సత్తా చాటిన తెలుగోళ్లు..!!

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. ఈ మేరకు యూపీఎస్సీ సివిల్స్-2021 తుది ఫలితాలను ప్రకటించింది. ఇందులో 685 మంది ఎంపిక అయ్యారు. శృతి శర్మకు మొదటి ర్యాంకు రాగా.. అంకిత అగర్వాల్‌కు రెండో ర్యాంకు వచ్చింది. మూడో స్థానంలో గామిని సింగ్లా ఉన్నారు. కాగా, యూపీఎస్సీ-2021 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల...

జేపీ నడ్డా ఏపీ పర్యటన ఖరారు.. వివరాలివే!

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. జూన్ 6, 7వ తేదీల్లో ఏపీలో పర్యటిస్తున్నట్లు బీజేపీ కార్యవర్గం వెల్లడించింది. ఈ మేరకు పర్యటన వివరాలను వెల్లడించింది. జూన్ 6వ తేదీన విజయవాడకు చేరుకుంటారని, అక్కడ రాష్ట్ర స్థాయి శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్ లతో సమీక్షా...

అడవి పులా.. వింత జంతువా.. భయాందోళనలో గొల్లప్రోలు..!!

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వింత జంతువు సంచారం చేస్తోందన్న వార్త తీవ్ర కలకలం రేపుతోంది. గొల్లప్రోలు మండలం కొడవలి, పోతలూరు గ్రామంలో ఓ జంతువు సంచరిస్తోందని, రాత్రి వేళల్లో ఎవరూ బయటకు రావొద్దంటూ ఓ పుకారు షికారు చేస్తోంది. ఈ విషయాన్ని గ్రామ సర్పంచే స్వయంగా సెల్ఫీ వీడియో తీసి అందరికీ షేర్...
- Advertisement -

Latest News

ఇలాంటి పరిస్థితి అస్సలు ఊహించని త్రివిక్రమ్..!!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేకమైన అభిమానం ఉంది.ఆయన భాష, మాటలతో ఎంతో మందికి స్ఫూర్తి నింపారు అలాగే గిలిగింతలు పెట్టారు....
- Advertisement -

పోలవరంపై 3 ప్రశ్నలు వేస్తే టీడీపీ నుంచి సమాధానం రాలేదు… అంబటి రాంబాబు

మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. అయితే నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడంతో.. పోలీసులు అడ్డుకోవడం, ప్రతిగా...

పాకిస్థాన్ సరిహద్దుల్లో 30 వరకు యాంటీ డ్రోన్ గన్ వ్యవస్థ…

తాజాగా 100 డ్రోన్లు, ఎస్ యూవీలపై అమర్చే వీలున్న రెండు ఎలక్ట్రానిక్ జామర్లు, చేతితో పట్టుకుని వెళ్లే 1400 థర్మల్ ఇమేజ్ స్కానర్లనుదేశ సరిహద్దుల అవతలి వైపు నుంచి ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల...

యాంకర్ అనసూయ టార్గెట్ చేసేది వారినేనా ..!!

ఈ రోజుల్లొ కొద్దిగా ఫేమ్ ఉన్న వారిని టార్గెట్ చేయడం సులభంగా మారింది. వారి ఫొటోస్ మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి అశ్లీల వెబ్సైట్లు లో పెట్టడం వ్యాపారం గా మారింది. అవగాహన...

ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఇప్పటికే నిర్వీర్యమైపోయింది….ఆర్ కృష్ణయ్య

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కోరారు. తెలంగాణ అన్ ఎంప్లాయిస్...