బెస్ట్ గేమింగ్ ల్యాప్ టాప్ కొనాలకునేవారికి గుడ్ న్యూస్..

-

ప్రస్తుతం మామూలు ల్యాప్ టాప్ ల కన్నా కూడా గేమ్స్ కోసం వాడే వాటికి మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉంది.. అలాంటి ల్యాప్ టాప్ లపై అమెజాన్ ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లను ప్రకటిస్తుంది.తాజాగా మరో ఆఫర్ తో ముందుకు వచ్చింది.తక్కువ ధరలో ఒక మంచి ల్యాప్ టాప్ కొనడానికి చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం కావచ్చు. అంతేకాదు, కోటక్ బ్యాంక్ కార్డ్స్ తో ఈ ల్యాప్ టాప్స్ కొనేవారికి 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్ ను ఒకసారి చూద్దాం..

 

Lenovo Legion:

ఈ ల్యాప్ టాప్ ధర మార్కెట్ లో రూ.93,690 గా ఉంది. అమెజాన్ అందిస్తున్న ఆఫర్ ప్రైజ్ రూ.60,990 గా ఉంది..ఒకసారి ఈ ల్యాప్ ఫీచర్స్ ను చూస్తే.. 8GB/1TB HDD + 256GB SSD/Windows 10/120 Hz/NVIDIA GTX 1650 4GB GDDR6 మరియు 15.6 inch FHD స్క్రీన్ వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon గరిష్టంగా 35% డిస్కౌంట్ తో కేవలం Rs. 60,990 రూపాయల అఫర్ ధరతో అమ్ముడవుతోంది. అమెజాన్ నుండి అఫర్ ధరతో ఈ ల్యాప్ టాప్ కొనవచ్చు..

HP Pavilion..

ఈ ల్యాప్ టాప్ ధర మార్కెట్ లో రూ.78,360 గా ఉంది. అమెజాన్ అందిస్తున్న ఆఫర్ ప్రైజ్ రూ. 64,590 గా8GB/512GB SSD/144 Hz/Windows 10 Home/MS Office/NVIDIA GTX 1650 4GB/ మరియు 15.6 inch FHD స్క్రీన్ వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon ఈరోజు గరిష్టంగా 18% డిస్కౌంట్ తో కేవలం Rs. 64,590 రూపాయల అఫర్ ధరతో అమ్ముడవుతోంది.

ASUS TUF Gaming A15..

ఈ ల్యాప్ టాప్ ధర మార్కెట్ లో రూ. 97,990 గా ఉంది. అమెజాన్ అందిస్తున్న ఆఫర్ ప్రైజ్ రూ.76,990 గా ఉంది.ఈ అసూస్ ల్యాప్ టాప్ , AMD Ryzen 7 4800H, 4GB NVIDIA GeForce RTX 3050 Graphics, 8GB/512GB SSD/Windows 11 మరియు 15.6 -inch FHD 144Hzరిఫ్రెష్ రేట్ డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon ఈరోజు గరిష్టంగా 23% డిస్కౌంట్ తో కేవలం Rs. 29,990 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది…

అమెజాన్ ఎప్పటికప్పుడు కొత్త ప్రోడక్ట్ లను లాంచ్ చేయడంతో పాటుగా ప్రత్యేక ఆఫర్లను కూడా అందిస్తుంది..అందుకే రోజు రోజుకు కస్టమర్లు కూడా పెరుగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version