మా జీవితాలతో అడ్డుకోవద్దు.. కొండా సురేఖపై చైతూఫైర్ !

-

మా జీవితాలతో అడ్డుకోవద్దు.. కొండా సురేఖపై చైతూఫైర్ అయ్యారు. కొండా సురేఖ కామెంట్స్ పై స్పందించిన అక్కినేని నాగచైతన్య..కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. జీవితంలో విడాకుల నిర్ణయమనేది అత్యంత బాధాకరమైన విషయం, మీ వ్యాఖ్యలు సరైనవి కాదని చెప్పారు అక్కినేని నాగచైతన్య.

Naga Chaitanya reacts on Konda Surekha insensitive comments

మా విడాకులపై గతంలో అనేక నిరాధారమైన ఆరోపణలు వచ్చాయి. మా కుటుంబంపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా అనాన్రు అక్కినేని నాగచైతన్య. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమే కాకుండా హాస్యాస్పదం. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను హెడ్‌ లైన్స్‌ కోసం ఉపయోగించుకోవద్దు అన్న నాగచైతన్య…క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version