నటి కస్తూరికి షాక్..బెయిల్ పిటిషన్‌ కొట్టివేసిన కోర్టు..ఇక అరెస్ట్‌ పక్కా !

-

నటి కస్తూరికి షాక్ తగిలింది. నటి కస్తూరి బెయిల్ పిటిషన్ ను కోట్టి వేసింది మధురై హైకోర్టు. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి బెయిల్ పిటిషన్ ను కోట్టి వేసింది మధురై హైకోర్టు. నటి కస్తూరికి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించారు హైకోర్టు మధురై బ్రాంచ్ జడ్జి ఆనంద్ వెంకటేష్. ఈ తరుణంలోనే… నటి కస్తూరి బెయిల్ పిటిషన్ ను కోట్టి వేసింది మధురై హైకోర్టు.

The Madurai High Court rejected the actress’s bail plea in the case of making inappropriate comments against Telugu people

దీంతో.. నటి కస్తూరి అరెస్టు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. కస్తూరి కోసం గాలిస్తున్నాయి ప్రత్యేక పోలీసు బృందాలు. గత వారం రోజులుగా నటి కస్తూరి పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు లుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి బెయిల్ పిటిషన్ ను కోట్టి వేసింది మధురై హైకోర్టు. దీంతో ఇవాళ నటి కస్తూరి అరెస్ట్‌ అయ్యే ఛాన్సులు స్ఫష్టంగా కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version