మెదక్: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫిర్యాదు

-

భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు నేరపూరితమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గజ్వేల్ కాంగ్రెస్ నాయకులతో కలిసి శనివారం మధ్యాహ్నం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే కేసీఆర్‌పై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version