Kriti Kharbanda : క్యూట్ స్మైల్​తో కృతి కర్బందా స్టన్నింగ్ లుక్స్

-

తాజాగా కృతి షేర్ చేసిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. గ్రీన్ కలర్ శారీలో కృతి చాలా ముద్దుగా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజులో ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. తన క్యూట్ క్యూట్ స్మైల్​తో మెస్మరైజ్ చేసింది.

ఈ స్టన్నింగ్ ఫొటోలు చూసి నెటిజన్లు కృతితో ప్రేమలో పడుతున్నారు. ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్-బాలీవుడ్ హీరో ఆయుశ్ శర్మ ఇటీవల ఇచ్చిన ఇఫ్తార్ పార్టీకి హాజరైంది. ఈ పార్టీలో కృతి ట్రెడిషనల్ ఔట్​ఫిట్​లో సందడి చేసింది.

కృతి టాలీవుడ్​లో బోణి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మిస్టర్ నూకయ్య. ఒంగోలు గిత్త, తీన్​మార్ సినిమాల్లో నటించిన తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. కృతి చివరగా తెలుగులో రామ్ చరణ్​కు అక్కగా బ్రూస్​లీలో కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్​కు మకాం మార్చి అక్కడే సెటిల్ అయింది. బాలీవుడ్ హీరో పుల్కిత్ సమ్రాట్​తో ఈ భామ ప్రేమలో పడింది. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version