స్ఫూర్తి: 2 లక్షల పెట్టుబడితో.. 1290 కోట్ల టర్నోవర్.. ఇది కదా సక్సెస్ అంటే..?

-

కొంత మంది సక్సెస్ ని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేము. ఈ రోజుల్లో చాలా మంది వ్యాపారాల మీద దృష్టి పెడుతున్నారు. కొన్ని లక్షల ప్యాకేజీల ఉద్యోగాలని వదిలేసుకొని మరీ వ్యాపారాల మీద దృష్టి పెడుతున్నారు. గొప్ప వ్యాపారవేత్తలు అవుతున్నారు. అయితే ఇక అలా వ్యాపారవేత్తగా మారిన ఒక మహిళ సక్సెస్ స్టోరీ ని ఇప్పుడు చూద్దాం. ఈమె పేరు మీరా కులకర్ణి. చెన్నై లోని ప్రముఖ కాలేజీలో మీరా ఫైన్ ఆర్ట్స్ లో సర్టిఫికెట్ ని పొందారు.

రకు కూడా ఆమె సంతోషంగానే ఉన్నారు. ఆమె భర్తకి వ్యాపారంలో కలిసి రాలేదు. దీంతో నష్టాలు తప్పలేదు. ఆ తర్వాత మీరా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసింది. తల్లిదండ్రులు చనిపోయే సరికి మళ్ళీ ఆమె ఇబ్బందుల్లో పడింది. రూపాయి రూపాయి పొదుపు చేసి ఆమె కొవ్వొత్తుల బిజినెస్ ని మొదలుపెట్టారు.

2 లక్షల పెట్టుబడి తో ఫారెస్ట్ ఎసెన్షియల్స్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు మొత్తం ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 115 స్టోర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సంస్థ 120 దేశాలకి ఎగుమతి చేస్తోంది ప్రస్తుతం ఈ మహిళ దేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా ఉన్నారు. ఈమె సక్సెస్ ని చూసిన ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటున్నారు. రెండు లక్షల పెట్టుబడితో 1290 కోట్ల టర్నోవర్ తో ఈమె బిజినెస్ లో ఎంతో అద్భుతంగా రాణిస్తోంది. మీరా ని ఆదర్శంగా తీసుకుంటే చాలామంది గృహిణులు సక్సెస్ అవ్వచ్చు. లైఫ్ లో పైకి రావచ్చు. మరి ఇక ఇప్పుడు మీ వంతు,

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version