చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య లేఖ..!

-

Harirama Jogaiah’s letter to CM Chandrababu and Pawan Kalyan: మాజీ మంత్రి హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ రాశారు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు జనసేన సూచించిన పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య.

Former minister Harirama Jogaiah’s letter to CM Chandrababu and Deputy CM Pawan Kalyan

యువకులకు 10 లక్షల రూపాయలు అందజేసే సౌభాగ్య పథకం బృహత్తరమైనదని గుర్తు చేశారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య. సూపర్ సిక్స్ తో పాటు ఈ పథకాన్ని అమలు చేయాలని యువత కోరుకుంటున్నారన్నారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య. సంపద కూర్చే ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య. మరి దీనిపై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version