Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్‌

ప్రజలకు అల్జీమరి వ్యాది లేదు… పుష్కరాల ఘటన గుర్తుచేస్తోన్న చంద్రబాబు!

తాజాగా చంద్రబాబు ఆన్ లైన్ లో ప్రెస్ మీట్ పెట్టారు! తాను ఏమి మాట్లాడుతుందీ.. ఎంత స్పష్టంగా మాట్లాడుతుందీ.. అసలు మాట్లాడుతున్న వాటిలో ఎంత అర్ధం ఉందీ... అన్న విషయాలపై లైట్ తీసుకుంటూనే మొదలైన ఆ ప్రెస్ మీట్ లో బాబు మాట్లాడిన ప్రతీ మాటలోనూ, చేసిన ప్రతీ విమర్శలోనూ పుష్కరాల సమయంలో జరిగిన...

లాక్ డౌన్ తర్వాత బీజేపీ లో చేరనున్న చిరంజీవి …?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలి అనేది మెగాస్టార్ చిరంజీవి భావన. రాజకీయాలకు కొన్ని రోజులుగా ఆయన దూరంగా ఉన్నా సరే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆయన కొన్ని అవకాశాల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా తనకు మంచి వర్గం ఉండటంతో ఆ వర్గం సహకారంతో చిరంజీవి నిలబడే ప్రయత్నాలు ఎక్కువగానే చేస్తున్నారు....

టీడీపీ కి రాజీనామా చేయనున్న గంటా…?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత మంది ఎక్కువగా కనపడకపోయినా సరే పదే పదే వార్తల్లో ఉంటూ ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పే నాయకులు గంటా శ్రీనివాసరావు. రాజకీయంగా ఆయన అత్యంత బలమైన నేత కూడా. సొంత నియోజకవర్గం అంటూ ఆయనకు ఏదీ లేకపోయినా ఏ నియోజకవర్గ౦లో పోటీ చేసినా సరే విశాఖలో ఆయన గెలుస్తూ ఉంటారు....

విశాఖలో జగన్ అందుకే దిగారా…?

ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధాని విశాఖ నగరంలో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి అని అంటున్నారు పలువురు. ముందు మాట్లాడిన మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసారు. అలారం మోగింది అని అప్పుడు అందరూ అలెర్ట్ అయ్యారని చెప్పారు. ఆ తర్వాత మాట్లాడిన...

ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో పవన్ తెలుసుకోవాలి!!

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన అనంతరం జరిగిన పరిణామాలతో... రాజకీయ వర్గాల్లో ఒక విభిన్నమైన చర్చ నడుస్తోంది! అదేంటయ్యా అంటే... రాజకీయ నాయకులకు "రాజకీయాలు" తప్ప వారిలో మాములు "మనిషి" తాలూకు కొన్ని నాడులు చచ్చిపోయి ఉంటాయా..? అని!! పరిస్థితులతో ఏమాత్రం సంబందం లేకుండా.. చలించకుండా అవి చలనం లేకుండా ఉంటాయా..?...

విశాఖ ఇంతలోనే పాపాత్మురాలైపోయిందంట!

ఏమాటకామాట చెప్పుకోవాలంటే... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, విశాఖను ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా మారుస్తూ ప్రకటన వెలువరించిన నాటి నుంచీ.. ఒక వర్గం మీడియాకు వైజాగ్ అనేది ఒక నరకంలా, పాతాళంగా కనిపిస్తుందనే చెప్పాలి! ఈ విషయంలో సరైన అదను కోసం చూశారు వారంతా! అమరావతి మాత్రమే గొప్పదని ఇంతకాలం చెప్పుకుంటూ వచ్చిన...

సొంత జిల్లాలో చంద్రబాబుకి బిగ్ షాక్…!

ఇప్పుడు టీడీపీ బలపడాలి అంటే చాలా వరకు సమర్ధ నాయకత్వం అనేది అవసరం ఉంది. ఆ పార్టీ జిల్లాల్లో బలహీనపడింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక విశాఖ లో మినహా ఆ పార్టీకి పెద్దగా బలం లేదు అనే విషయం అందరికి అర్ధమవుతుంది. ఇక రాయలసీమ జిల్లాల్లో చివరికి చంద్రబాబు సొంత జిల్లాల్లో కూడా ఇప్పుడు...

విజయ్ సాయిని పక్కన పెట్టిన జగన్ …?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి హాట్ టాపిక్ గా మారిపోయారు. ఆయన ఏది చేసినా ఏది మాట్లాడినా సరే సంచలనంగానే ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఆయన మాట్లాడే మాటలకు మీడియా లో అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారు అని కొందరు అంటే కాదు ఆయన మాటల వెనుక కొన్ని కొన్ని...

జగన్ని అడగడానికి ఏ ఆభిజాత్యం అడ్డువచ్చింది బాబు!

తాను ఏపీకి ప్రతిపక్షన్నాయకుడిని అన్న విషయం మరిచి.. దేశానికే ప్రతిపక్ష నాయకుడిని అనే భ్రమలో బ్రతుకుతున్నారేమో.. అంటూ ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతున్నాయి! ఇంతకాలం కరోనా పేరు చెప్పి హైదరాబాద్ లో ఉంటే... పాపం, హైదరాబాద్ లో ఇరుక్కుపోయారు అని చాలామంది భావించేఉంటారు.. ఇది బాబు దురదృష్టం...

జగన్ మాట తప్పలేదు… అన్ని పక్షాలూ ఒప్పుకుంటున్నాయిగా!

చాలా మంది రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లక్ష చెబుతారు! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు... అధికారంలో ఉన్నది తాము కాదు కదా అని జనాలకు అది చెయ్యొచ్చు కదా.. జనాలకు ఇది చెయ్యొచ్చు కదా అని తెగ ప్రేమ కురిపించేస్తుంటారు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలు వేరేలా ఉంటాయి! కాని ఆ విషయాలు...
- Advertisement -

Latest News

మార్చి 09 మంగళవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

మార్చి – 09- మాఘ మాసం – మంగళవారం. మేష రాశి:వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ! ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. ఉద్యోగస్తులకు...
- Advertisement -