అందాల ఆరబోతలో అడ్డు లేదంటున్న అనుష్క..కుర్రకారు ఫిదా!

-

బ్యూటిఫుల్ హీరోయిన్ అనుష్క శర్మకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బీ టౌన్ స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ సుందరి..ఒక షాంపూ యాడ్ లో క్రికెటర్ విరాట్ కోహ్లీ తో నటించి అతనితో ప్రేమలో పడిపోయింది.

అలా వీరి ప్రేమ బంధం బలపడింది. ఆ తర్వాత వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు జన్మించింది. కాగా, ఒక పాపకు తల్లి అయినా కూడా తన అందంతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అనుష్క శర్మ.

లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ లో నలుపు రంగు డ్రెస్ లో ఎద అందాలు కనిపించేలా ఉన్న ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలు చూసి నెటిజన్లు ‘‘యూ ఆర్ స్టిల్ మై క్రష్, బ్యూటిఫుల్, అదిరిపోయింది అనుష్క’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనుష్క శర్మ సినిమాలకు దూరంగా ఉంది. త్వరలో సిల్వర్ స్క్రీన్ పైన కనిపించేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version