Bangladesh vs India : నేడు బంగ్లాతో సెకండ్ వన్డే.. కీలక మార్పులతో బరిలోకి టీమిండియా

-

Bangladesh vs India : నేడు బంగ్లాతో సెకండ్ వన్డేలో టీమ్ ఇండియా తలపడనుంది. ఈ రెండో వన్డే మ్యాచ్ బంగ్లాదేశ్ లోని డాకా వేదికగా జరగ నుంది.ఇక మొదటి వన్డే మ్యాచ్ లో ఘోరంగా విఫలమైన టీమిండియా ఈ మ్యాచ్ లో మాత్రం…కీలక మార్పులతో బరిలోకి దిగనుందట. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

 

Bangladesh : లిట్టన్ దాస్ (c), అనముల్ హక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ (wk), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఎబాడోత్ హుస్సేన్

 

India : రోహిత్ శర్మ (c), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (wk), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్/అక్సర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్

Read more RELATED
Recommended to you

Exit mobile version