ఈ మధ్య కాలంలో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండక పోతే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా చాలా మంది క్యాన్సర్ సమస్య తో బాధ పడుతున్నారు అయితే మనం తీసుకునే ఆహారం మనం అనుసరించే జీవన శైలి బట్టి మన ఆరోగ్యం ఉంటుంది.
అలానే అనారోగ్య సమస్యలు కూడా వీటి వలన కలుగుతాయి. కొన్ని ఆహార పదార్థాలను ప్రతి రోజూ తీసుకుంటే ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి సంభవించొచ్చు. కనుక జాగ్రత్తగా ఉండాలి. వీటిని అతిగా తీసుకుంటే క్యాన్సర్ తో పాటుగా ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి.
ఈ ఆహార పదార్థాలను తీసుకోవద్దు. క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. పులియబెట్టిన ఆహార పదార్థాలు, జున్ను, పెరుగు, దోస వీటిని కనుక డైట్ లో ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అలానే ముల్లంగిని కూడా చాలా మంది తీసుకుంటూ ఉంటారు ముల్లంగిని సలాడ్ రూపం లో తీసుకుంటే శరీరంలో పొటాషియం స్థాయిని పెంచుతుంది. థైరాయిడ్ సమస్యలని క్యాన్సర్ సమస్యలని కూడా ముల్లంగి కలిగిస్తుంది.
ఎండిన కూరగాయల్ని కూడా తీసుకోకూడదు ఇవి జీర్ణం అవడానికి టైం పడుతుంది. అలానే క్యాన్సర్ ప్రమాదం ఉంది. గొడ్డు మాంసం, పంది మాంసం, మేక మాంసం వంటివి తీసుకోవడం వలన కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి లేకపోతే క్యాన్సర్ సమస్య తప్పదు.