విడాకులు ఇవ్వబోతున్న జెనీలియా.. కారణం.. ?

-

జెనీలియా అనగానే ముందుగా బొమ్మరిల్లు సినిమా పేరు గుర్తుకొస్తుంది. హీరో కంటే ఎక్కువగా హీరోయిన్ జెనీలియా ని ఎలివేట్ చేస్తూ సినిమాని తెరకెక్కించారు. ఇకపోతే బొమ్మరిల్లు సినిమాలో తన అంద చందాలతో పాటు నటనతో కూడా ప్రతి ఒక్కరిని కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ తన యాక్టింగ్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె గ్లామర్ ఫీల్డ్ లో అడుగుపెట్టి మరింతగా యువతను ఆకట్టుకుంది.

ఇకపోతే టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్న ఈమె అదే సమయంలో రితేష్ దేశ్ముఖ్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. అతను ఎవరో కాదు మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్ రావు దేశ్ముఖ్ కొడుకు ఇక అలా జెనీలియా సీఎం ఇంటికి కోడలిగా వెళ్ళింది. అయితే పెళ్లయ్యాక చాలా రోజులు దూరంగా ఉన్నాయని ఇద్దరు కొడుకులకు కూడా జన్మనిచ్చింది. ఇకపోతే ఎన్ని రోజులు వీరి సంసారం సాఫీగా సాగుతున్న సమయంలో ఈ మధ్యకాలంలో జెనీలియా సోషల్ మీడియా ఖాతాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

తాజాగా భర్తకు విడాకులు ఇవ్వబోతోందని అందుకే అతడికి దూరంగా ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొంతమంది నెటిజన్లు అయితే జెనీలియా హాట్ ఫొటోస్ చూసి తన భర్త విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ కామెంట్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version