నిరుద్యోగులకు శుభ‌వార్త త‌ర్వ‌లో భారీ నోటీఫికేష‌న్

-

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ముఖ్య మంత్రి కేసీఆర్ శుభ‌వార్త చెప్ప‌నున్నాడు. త్వ‌ర‌లో భారీ సంఖ్య లో ఉద్యోగ నోటీఫికేష‌న్లు విడుద‌ల చేయ‌నున్నారు. జోన‌ల్ వ్య‌వ‌స్థ లో ఉన్న ఉద్యోగుల ను స‌ర్థుబాటు చేసిన అనంత‌రం.. ఏర్ప‌డ్డ ఖాళీల ప్ర‌కారం నోటీఫికేష‌న్ ఉండ నుంది. ఈ విష‌యాన్ని టీజీవో నేత‌లు తెలిపారు. తాజా గా ముఖ్య మంత్రి కేసీఆర్ టీజీవో నేత‌లతో ప్రగ‌తి భ‌వ‌న్ లో భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా ఉద్య‌గ నియ‌మాక‌ల విధానం గురించి ముఖ్య మంత్రి కేసీఆర్ త‌మ తో చెప్పార‌ని టీజీవో నేత‌లు తెలిపారు. జోనల్ వ్య‌వ‌స్థ లో మార్పుల చేసిన అనంత‌రం మొత్తం ఖాళీల‌ను బ‌ట్టి భారీ స్థాయిలో నోటీఫికేష‌న్ విడుద‌ల చేయనున్నార‌ని టీజేవో నేత‌లు తెలిపారు. అలాగే పెండింగ్ లో ఉన్న డీఏ ను కూడా విడుద‌ల చేయాల‌ని ముఖ్య మంత్రి కేసీఆర్ కు టీజీవో నేత‌లు విజ్ఞ‌ప్తి చేశారు. దీని పై కూడా ముఖ్య మంత్రి సానుకూలంగా స్పందిచార‌ని ఉద్యోగ సంఘ నేత‌లు తెలిపారు. అయితే తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులు చాలా కాలం నుంచి ఉద్యోగ నియ‌మాక‌ల కోసం ఎదురు చూస్తున్నారు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే విజ‌య‌ప‌థం.కామ్ వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version