హుజూరాబాద్ బైపోల్ లో పాల్గొనే ప్రధాన పార్టీ అభ్యర్థులు ఖరారయ్యారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు తమ అభ్యర్థులను వెల్లడించింది. దీంతో హుజూరాబాద్ రాజకీయం రసవత్తరంగా మారాయి. పార్టీల మధ్య విమర్శల హోరు మొదలైంది. ఇప్పటికే టీఆర్ఎస్ తరుపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ ధాఖలు చేశారు. మరోవైపు ఈటెల రాజేందర్ ను బైపోల్ అభ్యర్థిగా బీజేపీ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే తాజా హుజూరాబాద్ బరిలో ఫీల్డ్ అసిస్టెంట్లు బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.
హుజూరాబాద్ పోటీలో ఫీల్డ్ అసిస్టెంట్లు..
-