స్ఫూర్తి: అప్పు చేసి కంపెనీ స్టార్ట్.. కట్ చేస్తే రూ.33 వేల కోట్లు..!

-

అనుకున్నంత మాత్రాన అందరూ విజయం సాధించలేరు. ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వలేరు. చాలామంది సాధించలేక ఇబ్బందిపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా కెరీర్ ని జీరోతోనే మొదలు పెడతారు. జీరో నుండి మొదలు పెడతారు కానీ ఆ జీరో తో హీరో అవ్వాలంటే నిజంగా చాలా కష్టమైన పని.

 

మీరు కూడా జీరో తో మీ కెరీర్ ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఇది తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే మీ కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళితే సాధించడానికి అవుతుంది. ఈ వ్యక్తిని కనుక మీరు ఆదర్శంగా తీసుకుంటే ఖచ్చితంగా మీరు కూడా మీ కెరీర్ లో ముందుకు వెళ్ళడానికి అవుతుంది. ఈయన లానే సాధించడానికి అవుతుంది.

ఈయనే వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్. చేతిలో ఒక్క రూపాయి లేకుండా కేబుల్ కంపెనీ కొన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 1986లో షంషేర్ కేబుల్ కంపెనీ నుండి కేబుళ్లు కొనడానికి ఆర్డర్లు మొదలు పెట్టాయి. ఆర్దార్లు వస్తుండడంతో కంపెనీని ఎక్స్టెండ్ చెయ్యాలని రూ. 4 కోట్లు అప్పు కూడా చేసారు.

ఇలా అయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 1986లో ప్రైవేట్ కంపెనీల కేబుళ్లను ప్రభుత్వం కూడా ఉపయోగించచ్చు అని అనడంతో ఆయనకు రిలీఫ్ కలిగింది. ఫ్యూయల్ సెక్టార్ లో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల తో పోటీ పడ్డారు. ఇలా ఈయన ఇప్పుడు వేదాంత గ్రూప్ చైర్మన్ గా వున్నారు. జీరోతో మొదలెట్టి రూ.33వేల కోట్లకు వచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version