సొరంగంలో హమాస్ చీఫ్.. వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్

-

సొరంగంలో హమాస్ చీఫ్ సిన్వర్ ఉన్న .. వీడియో విడుదల చేసింది ఇజ్రాయెల్. ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందాడు హమాస్ చీఫ్ సిన్వర్. అయితే.. సిన్వర్ కు సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేసింది ఇజ్రాయెల్. తన భార్యతో కలిసి సిన్వర్ సొరంగంలోకి వెళ్తున్న దృశ్యాలు విడుదల చేసింది ఇజ్రాయెల్.

IDF handout video shows what the Israeli Army says is recently killed Hamas leader Yahya Sinwar walking through a tunnel before the October 7 attacks 

ఇజ్రాయెల్ దాడులకు కొన్ని గంటల ముందు ఈ సొరంగంలోకి సిన్వర్ వెళ్లి దాక్కున్నట్లు పేర్కొన్నాయి ఇజ్రాయెల్ దళాలు. ఈ తరునంలో తాజాగా సొరంగంలో హమాస్ చీఫ్ సిన్వర్ ఉన్న .. వీడియో విడుదల చేసింది ఇజ్రాయెల్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version