ఏపీ నిరుద్యోగులకు జగన్ శుభవార్త..భారీ నోటిఫికేషన్ రిలీజ్

-

ఏపీ నిరుద్యోగులకు cm జగన్ శుభవార్త చెప్పారు. ఏపీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి APPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్.

దీనిలో గ్రూపు-4 సర్వీసెస్ కింద 06, నాన్ గెజిడెడ్ ఉద్యోగాలు 45, ఆయుష్ వైద్యాధికారుల పోస్టులు 72, ఆయుష్ లో లెక్చరర్ పోస్టులు 34, వైద్యాధికారులు 53, ఆయుష్ లో వైద్యాధికారుల పోస్టులు 26, పలు విభాగాల్లో ఏఈఈ పోస్టులు 23, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 07, అసిస్టెంట్ ప్రొఫెసర్ 03 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news