ఈ రాశులవారు శుభవార్తలు వింటారు..

-

జూన్ 6 బుధవారం రాశి ఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందో ఇప్పుడు చుద్దాము..

మేషం: మొదలుపెట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి..ఈరోజు కొంత సంతోషంగా ఉంటారు.

వృషభం: ఆర్థికంగా ఇబ్బందులు. ప్రయాణాలలో ఆటంకాలు. బంధువులు, మిత్రులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.వ్యవహారాలలో జాప్యం..

మిథునం:  శ్రమాధిక్యం. కుటుంబంలో కొత్త సమస్యలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు..అనుకున్న పనులలో ఆటంకాలు.

కర్కాటకం: శుభకార్యాల ప్రస్తావన. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ఆశాజనకంగా ఉంటుంది.కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి..

సింహం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. కుటుంబసభ్యులతో విభేదాలు. కొత్త రుణాలు చేస్తారు.

కన్య:ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది. సమాజంలో కొత్త వ్యక్తులతో ప్రయాణాలు.

తుల: వ్యవహారాలు నిదానిస్తాయి. నిర్ణయాలలో మార్పులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి..

వృశ్చికం: శుభవార్తలు వింటారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణలో విజయం. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. దైవదర్శనాలు.

ధనుస్సు: కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. చర్చలు సఫలం. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అడుగు ముందుకు వేస్తారు..కొత్త పనులు చకచకా జరిగిపోతాయి.

మకరం: కుటుంబంలో కొత్త సమస్యలు బంధువుల తాకిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు..ఈరోజు అంత మంచిగా లేదు.

కుంభం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

మీనం: ఆత్మీయుల నుండి శుభవార్తలు. వాహనయోగం. విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.. ఆలోచన తో సమస్యలను పరిష్కరిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version