మోదీని ఢీ కొట్టడమే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహరచన

-

జాతీయ పార్టీ విషయంలో సీఎం కేసీఆర్ ఒక్కో అడుగూ ముందుకు వేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో నూతన జాతీయ పార్టీ పేరు ఏంటనే విషయంపై స్పష్టత రానుంది. అయితే ఇప్పటికే కొన్ని పేర్లపై చర్చ నడుస్తోంది. భారత రాష్ట్ర సమితి, భారత రాజ్య సమితి, భారత నిర్మాణ సమితా అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. త్వరలో జాతీయ పార్టీకి ఏ పేరు పెడతారో తేలనుంది. దేశవ్యాప్తంగా ప్రజల్లో ఐక్యత తేవడం, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారు.

- Advertisement -
సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

ఇప్పటికే సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటనలు, ప్రాంతీయ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అవుతున్నారు. అలాగే జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిర్మాణంపై ఓ స్పష్టత రానుంది. పార్టీ ఏర్పాటుపై ఈ నెల 19వ తేదీన అధికారిక ప్రకటన చేయనున్నారు. ఆ తర్వాత ఆయా రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు ఎవరు చూస్తారనే దానిపై కూడా ప్రకటన ఇవ్వనున్నారు. ఇందుకోసం సినీ ప్రముఖుల కోసం చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రకాశ్‌రాజ్, సోనూసూద్ వంటి హీరోలతో త్వరగా జనాల్లో చేరువయ్యేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...