ఈ నెల 18న కరీంనగర్‌కు కేటీఆర్

-

కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి మంత్రి కేటీఆర్ ఈ నెల 18న రానున్నారని పార్టీ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం. మానేరు రివర్ ఫ్రంట్ పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version