లవర్ కు ఐ ఫోన్ కొనేందుకు అమ్మ బంగారం దొంగతనం చేసిన 9వ తరగతి స్టూడెంట్!

-

Class 9 Student Steals Mother’s Gold To Gift iPhone To Girl In Delhi: లవర్‌ కోసం ఐ ఫోన్ కొనేందుకు అమ్మ బంగారం దొంగతనం చేశాడు ఓ 9వ తరగతి అబ్బాయి. ఈ సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌ అయింది. ఈ సంగటన వివరాల ఇలా ఉన్నాయి. ఢిల్లీ రాజధాని నజాఫ్‌గఢ్‌లో 9వ తరగతి చదివే ఓ అబ్బాయి అదే క్లాస్ చదివే తన స్నేహితురాలికి ఐ ఫోన్ గిఫ్ట్ ఇద్దామని, తన ఇంట్లోనే అమ్మ బంగారాన్ని దొంగతనం చేశాడని పోలీసులు గుర్తించారు.

Class 9 Student Steals Mother’s Gold To Gift iPhone To Girl In Delhi, Detained

అయితే…. ఆ బంగారాన్ని అమ్మి వచ్చిన రూ. 50 వేలతో ఐ ఫోన్ కొని 9వ తరగతి చదివే తన స్నేహితురాలికి గిప్ట్‌గా ఇచ్చాడు.. బంగారం దొంగతనం జరిగిందని వాళ్ల అమ్మ ఫిర్యాదు చేస్తే సీసీటీవీ పరిశీలించారు పోలీసులు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. దొంగతనానికి బయటి వ్యక్తులు ఎవరు రాలేదని నిర్ధారించుకున్న పోలీసులు 9వ తరగతి చదివే కొడుకును ప్రశ్నించగా చేసిన తప్పును ఒప్పుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version