స్కూల్స్ కు ఆ రోజు సెలువు ఇవ్వాల్సిందే.. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు..

-

తెలుగు రాష్ట్రాలలో మే నెలలో అన్నీ పరీక్షలను నిర్వహించారు..ఇటీవల వాటి ఫలితాలను కూడా విడుదల చేశారు..కాగా, ఈ నెల నుంచి పాఠశాలలను పునః ప్రారంభించారు. ఏపీ విషయానికొస్తే.. 2022-2023 విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యింది.జూలై 5 నుంచి 2023 ఏప్రిల్ వరకూ పాఠశాలలు జరగనున్నాయి.

ప్రతి రెండో శనివారం సెలవు దినాలుగా ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ సెలవు రోజుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించరాదని, ఈ మేరకు అన్ని స్కూల్ యాజమాన్యాలు నిభంధనలు తప్పక పాటించాలని సూచించింది.ప్రభుత్వ నిబంధనను ఉల్లంఘిస్తే స్కూల్ యాజమాన్యం పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.. జూలై 5 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version