బంగారం, వెండి ధరలు ఈ రోజు సామాన్యులకు కాస్త ఉపశమనం కలిగించాయి. దేశం లో పలు నగరాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పం గా తగ్గాయి. కానీ తెలుగు రాష్ట్రా లలో బంగారం ధర నిలకడ గా ఉంది. అలాగే వెండి ధర మాత్రం ఒక కిలో గ్రాం పై రూ. 200 పెరిగింది. ఇక మిగతా నగరాల్లో బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. దీంతో వరుస గా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడం పై కొనుగోలు దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగ కరోనా వైరస్ వ్యాప్తి, ఓమిక్రాన్ వేరియంట్ విజృంభన నేపథ్యం లో ఇప్పటి వరకు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగియి. అయితే ప్రజల్లో లాక్ డౌన్ భయం ఉంది కాబట్టి బంగారం, వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కాగ నేడు దేశంలో ని పలు నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,700 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,850 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 66,100 గా ఉంది.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,700 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,850 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 66,100 గా ఉంది.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,850 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,200 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,200 గా ఉంది.
ముంబాయి నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,690 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,690 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,200 గా ఉంది.
కోల్‌కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,850 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,550 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,200 గా ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,700 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,850 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,200 గా ఉంది.