Sports - స్పోర్ట్స్‌

ఎంఎస్ ధోనీ.. అది పేరు మాత్రమే కాదు.. ధోనీపై ఐసీసీ స్పెషల్ వీడియో

ఆపేరు.. భారత క్రికెట్ రూపాన్నే మార్చేసింది. ఆ పేరు ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందికి స్ఫూర్తినిచ్చింది. ఆ పేరు తిరస్కరించలేని వారసత్వం. ఎంఎస్ ధోనీ.. అది పేరు మాత్రమే కాదు.. అంటూ ఐసీసీ ఎంఎస్ ధోనీ బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రూపొందించింది. ఆ వీడియోను ఐసీసీ తన సోషల్ మీడియా...

2008లో కివీస్‌పై నెగ్గిన భారత అండర్-19 టీం.. హిస్టరీ రిపీట్ అవుతుందా..?

2008లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్‌లు తలపడగా ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న కప్ వేరే. శ్రీలంకపై భారత్ విజయం సాధించడం... అటు ఆసీస్‌పై సౌతాఫ్రికా గెలుపొందడంతో ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీ లీగ్ దశలో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది....

వరల్డ్‌ క్రికెట్‌లో బెస్ట్ ఫినిషర్ ఇప్పటికీ.. ఎప్పటికీ..?

తమ అభిమాన క్రికెటర్ ధోనీకి బర్త్‌డే శుభాకాంక్షలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ క్రికెటర్ల దగ్గర్నుంచి.. ఆయన్ను ఆరాధించే ప్రతి ఒక్కరు ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలుపుతూ.. భారత క్రికెట్ చరిత్రలో ఆయన సృష్టించిన రికార్డులను గుర్తు చేసుకుంటున్నారు. ఇవాళ భారత క్రికెటర్ ధోనీ 38వ పుట్టిన రోజు. ధోనీ 1981, జులై 7న...

వీడియో : ధోనీ రిటైర్ అయిన తర్వాత ఇదే పని చేస్తాడట..! ధోనీయే చెప్పాడు

ఈ మధ్య ధోనీ త్వరలో రిటైర్ కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వరల్డ్ కప్ అయిపోగానే ధోనీ... అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నట్టు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ కూడా ఈ విషయం కన్ఫమ్ చేసింది. ఎంఎస్ ధోనీ.. ప్రతి భారతీయుడు ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి. ఎక్కడి బీహార్.. ఎక్కడి టీమిండియా.. ఎక్కడి వరల్డ్ కప్.....

న్యూజిలాండ్‌తోనే భార‌త్ సెమీ ఫైన‌ల్‌.. ఆసీస్‌పై నెగ్గిన స‌ఫారీలు..!

ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా ఇవాళ్టి మ్యాచ్‌లో 10 ప‌రుగుల తేడాతో గెలుపొంద‌గా.. ఆసీస్ పాయింట్ల ప‌ట్టిక‌తో రెండో స్థానంలోనే ఉండిపోయింది. దీంతో మొద‌టి స్థానంలో ఉన్న భార‌త్ ఈ నెల 9వ తేదీన మాంచెస్ట‌ర్‌లో జ‌ర‌గ‌నున్న తొలి సెమీస్ పోరులో 4వ స్థానంలో ఉన్న‌ న్యూజిలాండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 సెమీ ఫైన‌ల్ మ్యాచుల్లో...

శ్రీ‌లంక‌పై భార‌త్ బంప‌ర్ విక్ట‌రీ.. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్‌కు..!

ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్నీ లీగ్ ద‌శ‌ను భార‌త్ విజ‌యంతో ముగించింది. ఇవాళ హెడింగ్లీలో శ్రీ‌లంక‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో భార‌త్ 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. 265 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ అవ‌లీల‌గా సాధించింది. ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్నీ లీగ్ ద‌శ‌ను భార‌త్ విజ‌యంతో ముగించింది. ఇవాళ...

ధోనీ తొలి ప్రేమ విషాదాంతం.. రోడ్డు ప్ర‌మాదంలో ప్రేయ‌సి మ‌ర‌ణం

ఓ వైపు రాష్ట్ర స్థాయిలో క్రికెట్ ఆడుతూ... జాతీయ జట్టులో స్థానం కోసం ధోనీ ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ప్రియాంకతో ధోనీకి పరిచయం ఏర్పడుతుంది. తర్వాత ఇద్దరూ ప్రేమించుకుంటారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. ఎంఎస్ ధోనీ.. సాక్షిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ.. ఆయనకు పెళ్లి ముందే కొన్ని ప్రేమ వ్యవహారాలు ఉన్నాయని అందరికీ తెలుసు....

సెమీ ఫైనల్… ఇండియాతో ఇంగ్లండా… న్యూజీలాండా..?

మొత్తానికి ప్రపంచకప్‌ సెమీస్‌లో స్థానాలు ఫిక్సయ్యాయి, అయితే ఎవరు ఎవరితో అనేది నేడు తేలిపోనుంది. 3వ, 4వ స్థానాల్లో ఇంగ్లండ్‌, న్యూజీలాండ్‌ ఖరారు కాగా, ఒకటి, రెండవ స్థానాలు ఎవరివో ఈరోజు జరిగే రెండు మ్యాచ్‌లు నిర్ణయించనున్నాయి. ఎట్టకేలకు ప్రపంచకప్‌ క్రికెట్‌ పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. ఆరు జట్లు ఇంటిముఖం పట్టగా, నాలుగు జట్లు...

నాయకుడు : డకౌట్‌ నుండి మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌ వరకు..

మహేంద్ర సింగ్‌ ధోనీ భారత దేశ క్రికెట్‌ చరిత్ర దిశను మార్చిన పేరిది.. కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు.. 1981 జూలై 7 న జన్మించిన ధోనీ క్రికెట్‌ అరంగేట్రం గాని పర్సనల్‌ లైఫ్‌గానీ అంత సులువుగా ఏం సాగలేదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ రాటు దేలిన జార్ఖండ్‌ డైనమైట్‌ అతను. 2000 సవంత్సరంలో...

చిన్నప్పుడు ధోనీకి ఫుట్‌బాల్ అంటే ఇష్టం.. క్రికెట్ కాదు..!

పాన్ సింగ్, దేవకీ దేవీ దంపతులకు ధోనీ జన్మించాడు. తన తండ్రి పంప్ ఆపరేటర్‌గా పనిచేస్తూ సంపాదించేది అరకొర మాత్రమే. ఆ డబ్బుతోనే రెండు చిన్న గదుల్లో ధోనీ తన చిన్నతనాన్ని వెళ్లదీశాడు. ఎమ్‌ఎస్ ధోనీ.. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడు. ఆయన ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం పూలపాన్పు ఏమీ కాదు. పేద ఇంట్లో పుట్టిన...
- Advertisement -

Latest News

రసవత్తరంగా న్యూజిలాండ్, ఇండియా టెస్ట్.. న్యూజిలాండ్ టార్గెట్ 284 రన్స్

ఇండియా, న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. విజయం కోసం రెండు జట్లు హోరాహోరీగా పోరాడనున్నాయి. ప్రస్తుతం మ్యాచ్లో నాలుగు రోజులు పూర్తయ్యాయి....

స్టేట్ బ్యాంక్ కి ఆర్బీఐ షాక్…!

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తాజాగా పెద్ద షాక్ ఇచ్చింది. అయితే అసలు ఏమైంది అనేది...

రైతుల మరణాలన్నీ కేసీఆర్ హత్యలే- రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ నిర్వహించిన వరి దీక్షలో రెండో రోజు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వరిధాన్యం కొనుగోలు పై కేసీఆర్ సర్కారుపై మరోసారి ఫైరయ్యారు. రైతులపై కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. కల్లాల్లో...

అక్కడ నుంచి వచ్చే వారు క్వారంటైన్ లో ఉండాల్సిందే..- హరీష్ రావు.

ఓమిక్రాన్ ముప్పు మంచుకొస్తున్న తరుణంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయాల వైపు అడుగులు వేస్తుంది. తాజాగా వైద్యారోగ్య శాఖ పై ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. థర్డ్ వేవ్...

అనాధ పిల్లలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త

అనాధ పిల్లలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు  చెప్పింది. అనాధల భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం బలమైన పునాది వేస్తుంది. పిల్లలను అక్కున చేర్చుకుని వారికి అన్నీ తానే అవుతోంది. విద్యాబుద్ధులు నేర్పించి.. తమ...