Maxwell : మ్యాక్స్‌వెల్ విధ్వంసం…అఫ్గానిస్తాన్‌పై ఆస్ట్రేలియా అనూహ్య విజయం

-

Maxwell : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పై ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో నేరుగా సెమీఫైనల్ లోకి దూసుకు వెళ్ళింది ఆస్ట్రేలియా జట్టు. నిన్న మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది.

Records Set, Broken by Glenn Maxwell During His Epic 201 vs Afghanistan in World Cup 2023

అనంతరం లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు… ఆది నుంచి తడబడుతూ వచ్చింది. ఓ దశలో ఆశ్చర్య జట్టు ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడే ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ ఆపద్బాంధవ పాత్ర పోషించాడు. ఏకంగా 201 పరుగులు చేసి.. ఒంటి చేత్తో ఆస్ట్రేలియాను గెలిపించాడు మ్యాక్స్ వెల్. ఈ తరుణంలో 46 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది ఆస్ట్రేలియా జట్టు. దీంతో నేరుగా సెమీఫైనల్ లోకి దూసుకు వెళ్ళింది ఆస్ట్రేలియా జట్టు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version