NZ VS SL T20: నరాలు తెగే టెన్షన్… ఉత్కంఠ మ్యాచ్ లో శ్రీలంక విజయం !

-

ఈ రోజు ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్ మరియు శ్రీలంక ల మధ్యన మొదటి టీ 20 మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 196 పరుగల భారీ స్కోరు చేసింది. అనంతరం 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలండ్ ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి 7 పరుగులు అవసరం అయిన దశలో సోది సిక్స్ కొట్టడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్ళింది. అయితే సూపర్ ఓవర్ లో కివీస్ కేవలం 8 పరుగులు చేసింది.

శ్రీలంక కేవలం రెండు బంతుల్లో 12 పరుగులు సాధించి మ్యాచ్ ను తన ఖాతాలో వేసుకుంది. దీనితో మూడు మ్యాచ్ ల టీ 20 సీరీస్ లో 1-0 తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మ్యాచ్ లో ఆఖరి వరకు ఉత్కంఠ క్షణాలు క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news