ఇవాళ్టి నుంచే TET దరఖాస్తు ప్రక్రియ..ఇలా చేసుకోండి

-

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్తులకు బిగ్‌ అలర్ట్‌. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 16 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఫీజు చెల్లించవచ్చు. దరఖాస్తు ఫీజును రూ.400గా నిర్ణయించారు.

సెప్టెంబర్ 15న పరీక్షలు జరగనుండగా… సెప్టెంబర్ 27న ఫలితాలను విడుదల చేయనున్నారు. వివరాలకు వెబ్సైట్ https://tstet.cgg.gov. in ను సంప్రాందించాలి. కాగా, తెలంగాణ రాష్ట్రంలోని వైన్ షాపుల టెండర్లకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. రెండు నెలల ముందే వైన్ షాపుల టెండర్లకు సిద్ధమైంది తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ. 2023 – 25 సంవత్సరానికి వైన్‌షాపుల కేటాయింపునకు దరఖాస్తుల ఆహ్వానించేందుకు సిద్ధమైంది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. ఇందులో భాగంగానే.. మరో రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనుంది సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version