నేడు ఆటో డ్రైవర్ల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉంది. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ… ఆటో డ్రైవర్ల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నారు. ఏడాదికి 12వేలు ఇస్తామని హామీ మాటిచ్చి నెరవేర్చడం లేదని మండిపడుతున్నారు ఆటో డ్రైవర్లు. సర్కార్ వైఖరికి నిరసనగా అసెంబ్లీ ముట్టడికి ఆటో జేఏసీ పిలుపునిచ్చింది.
దీంతో.. ఇవాళ ఆటో డ్రైవర్ల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉంది. ఇక నేడు ఆటో డ్రైవర్ల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉన్న తరుణంలోనే… కేటీఆర్‌కు మద్దతు తెలుపుతూ నంది నగర్ నివాసానికి వచ్చారు ఆటో డ్రైవర్లు. దీంతో ఆటో డ్రైవర్ల అసెంబ్లీ ముట్టడికి బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని కేటీఆర్ ప్రకటించారు. అటు ఫార్ములా-ఈ కారు రేస్ పై చర్చ చేపట్టాలని బిఆర్ఎస్ వాయిదా తీర్మానం పెట్టనుంది.
కేటీఆర్‌కు మద్దతు తెలుపుతూ నంది నగర్ నివాసానికి వచ్చిన ఆటో డ్రైవర్లు pic.twitter.com/KHwMuRL7G6
— Telugu Scribe (@TeluguScribe) December 20, 2024