కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే చెక్కర ఫ్యాక్టరీ ని తెర్పిస్తాం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

-

రాష్ట్రంలో పెట్టుబడిదారుల, నియంతృత్వ పాలన సాగుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. గడిచిన 9 సంవత్సరాల కాలం లో SC,ST లకు కేటాయించిన 30, 40 వేల కోట్ల నిధులను ప్రభుత్వం దారి మల్లించింది. BC లకు కల్పించాల్సిన రిజర్వేషన్ లపై ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు అన్నారు. BC లా జనగణన జరిగితే జనాభా ప్రాతిపదికన BC కు నిధులు కేటాయించాబడి హక్కులను కాపాడకలుగుతాం అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే బహిర్గతం అవుతే బీసీల జనాభా బయట పడుతుంది అన్నారు.

EWS రిజర్వేషన్ అమలు కోసం రాజ్యాంగ సవరణ చేసి అగ్రవర్ణాలకు EWS రిజర్వేషన్ కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారం లో కి వచ్చాక ముత్యం పేట చెక్కెర ఫ్యాక్టరీ మూతపడింది. చెక్కర ఫ్యాక్టరీలో ప్రైవేట్ వాటా 51 శాతం తెల్చండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో కి రాగానే చెక్కర ఫ్యాక్టరీ ని తెర్పిస్తామని హామీ ఇచ్చారు జీవన్ రెడ్డి. కవిత మీ నాన్నని అడుగు సమగ్రకుటుంబ సర్వే ను, 2018లో చట్టసభలకు ఎంపికైన బిసి ప్రజా ప్రతినిధులు ఇచ్చిన నివేదికలను బహిర్గతం చేయమని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version