తాటికొండ రాజయ్య వివాదంపై స్పందించిన మహిళా కమిషన్‌

-

బీఆర్‌ఎస్‌ పార్టీ…స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పైన వచ్చిన ఆరోపణల పై స్పందించింది మహిళ కమిషన్. రాజయ్య పై సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణల పై విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని డీజీపీ ని కోరింది మహిళ కమిషన్.

ఈ మేరకు రెండు రోజుల క్రితమే లేఖ రాసింది మహిళా కమిషన్‌. డీజీపీ రిపోర్ట్ తర్వాత తదుపరి చర్య తీసుకోనుంది మహిళ కమిషన్. ఇక అటు రాజకీయ కక్షతోనే తన పైన ఆరోపణలు అని ఎమ్మెల్యే రాజయ్య చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version